National
వర్షాకాల సమావేశాల్లో 28 బిల్లులు — హయ్యర్ ఎడ్యుకేషన్‌కు ఒకే రెగ్యులేటర్?
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు భారీ బిల్లుల భారంతో మొదలయ్యాయి. వాటితో పాటు ప్రభుత్వ, ప్రతిపక్షాల మధ్య మామూలుగా ఉండే గొడవ కూడా మొదలైంది. రెండు సభల్లో కలిపి దాదాపు ముప్ఫై…