Telangana
పెండింగ్ ప్రాజెక్టుల కోసం కేంద్రంపై తెలంగాణ ఒత్తిడి
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మొదలవడంతో, పెండింగ్‌లో ఉన్న అనుమతుల కోసం కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ ఒత్తిడి పెంచింది. రాష్ట్రానికి చెందిన కీలక ప్రాజెక్టులు ఈ అనుమతుల వల్లే ఆగిపోయాయని ప్రభుత్వం…